Friday, December 30, 2011

ప్రపంచం లో అందరు కొత్త సంవత్సరం ని ఎలా స్వాగతించాలా అని , ఎం చేద్దామా అని ఏది కొనాలి ,ఎ గిఫ్ట్ ఐతే బాగుంతుంటుంది ఇలా చాలా ఆలోచిస్తుంటారు ...................ఒక్క విషయాన్నిమరఛి 


అసలు గడచిన ఇయర్ లో ఎం చేసామా అని 
కదా అసలెంచేసాం అవును అసలేం చేసాం .నీదగ్గర ఎమన్నా మాయలు ఉంటె అద్దం లో చూడు .లేకపోతె నీ గతాన్ని నువ్వే వెతుక్కో ఒక్క నిమిషం నీ మెదడులో ,ఇన దొరకలేదా ...........మర్చిపో ఈ విషయాన్నే . .....నువ్వు మనిషివితే నీకు గుర్తుంటుంది .
ఇక నాగురుంచి చెపాలంటే చాలానే ఉంది.నాకు ఎం పనిపాట లేదు :) : ) :)............








Saturday, June 18, 2011

నేను నా రాకాసి


ప్రపంచాన్నీ గెలిచినవాడిన నీ ముందు ఓడిపోవలసిందే నా .. ఎంతటి మహానుబావుడు ఇన నీ ఎదుట       మోకరిల్లసిన్దేనా !

                             ఓహ్...
                    చందమామ కధలో మాంత్రికుడి ప్రాణం ఏడు సముద్రాల అవతల చెట్టు తొర్రలో ఉందని  తెలసు......
                    అమవాస్య నాడు అంతటి ఆకాశం వెన్నెల పంచాలేదనీ తెలసు .కానీ నా ప్రేమకి ప్రాణం ఉందొ ...
                    లేకుంటే కనీసం నా ఉహకి రూపం ఉందొ ,ఉంటె ఒక్క క్షణం ఇన మెరుపులా  మెరిసి నా                 
                    జీవితానికి సరిపడా వేలుగునిస్తుందో లేదో తెలియదు .  
                                          ఎంత వెతికాను నా తలలో వెళ్ళు జొనిపి నన్ను ఆప్యాయం గా నిమిరే ఒక్క స్పర్స 
                                          కోసం ,తల పెట్టుకొని  పొరలి పొరలి ఏడ్చి సేదతీరే ఒకానొక వెచ్చటి ఒడికోసం .......

                                                                      అన్వేషణ లో అలసిపోయాను .....................

Friday, May 20, 2011

if u love some one ...i agree it fulfills 99% of u r life as every one thinks , and it is easy ....but don't forget the failures in love who are not Able to  understand the remaining 1 % of  what's love is not .............

Monday, May 16, 2011

నిజమే

ఏం చెప్పమంటారు ఒక విద్యార్ధి  కి ఉండే లక్షణాలు నాకు ఒక్కటి కూడా లేవన .లేకపోతె ఇంకేమని .నాన చెప్పారు వొద్దు  అని ఇంటామ కొన్ని జీవితాలు ఇంతే.కాకపోతే ఒక్కటే నిజం మీకు చెప్పలది .ఎప్పుడు వచ్చామన్నది కాదు ఏం చదివామన్నది ముఖ్యం  ,ఏదో సినిమా లో విన్నాటు లేదు .నిజమే అది .పోను పోను మీకే తెలుస్తుంది .

రాత్రులు నిద్ర రాదు ,ఆకలి వేయడు .

Friday, February 4, 2011

సినిమాలు

మన సినిమాలు మారవు మన హీరో లు మారరు .ఎంత కాలం  చుసిన అదే స్టోరీ లైన్ .ఆరు పాటలు ,పెద్ద పోరాట సన్నివెసలూ .అసలు చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించరు.ch
ఇవర్లో పోలీసు లు .పేరు కి బాబులు వాళ్ళ బాబులు చేసినంత కూడా లేదు . కోట్లు కావాలి .బూట్లు లేకపోతె సెట్స్ కే రారు ,

Thursday, January 20, 2011

కొంచం కష్టమే కానీ ఇష్టం ఏం చేస్తాం ....

కొంచం కష్టమే కానీ ఇష్టం ఏం చేస్తాం .....
సొల్లు చెప్పకుండా పాయింట్ కోద్దాం పాయింట్ కోద్దాం అని ఏదో ఒక చానెల్ లో ఈమధ్య తెగ చూశ  బాగుంది .
నేను చెప్పేది కూడా సోల్లె ఇన ఏదో చెప్పెదామని నేను ,వీడెం చెప్తాడ  అని మీరు ఎంతసేపిలా చూస్తున్న ఒక మంచి ఐడియా వచేదాకా నేను చెప్పను ,మీరు చూడరు .అసలు నకుతెలిక అడుగుతున్ననేమో అన్ని న్యూస్ చానల్స్ అవసరమా మనకి అని
సొల్లు ఎవడు చెప్పిన అది సోల్లె దాని కోసం పది వ్యాన్ లు ఇంకో పది మంది క్రెవ్ అవసరమా 


ఒక మంచి F.M చానెల్ పెట్టి శ్రోతులకి చక్కగా చిట్కాలు చెప్పేస్తూ చాకోడీలు తినే వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళు .


ఎంత సేపు వాళ్ళు కాదు నేను చెప్పిన కూడా అది సోల్లె ...............


Wednesday, January 5, 2011